హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కృష్ణునిపాలెంలో పేదలకు 220 ఎకరాలు'

E.G: గోకవరం మండలం కృష్ణయ్యపాలెంలో పేద కుటుంబాలకు ప్రభుత్వ భూమి పంచుతామని MLA జ్యోతుల నెహ్రూ తెలిపారు. స్థానిక TDP నేత, రాష్ట్ర కార్యదర్శి కన్నబాబు విజ్ఞప్తి మేరకు ఆయన MRO రామకృష్ణతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో దాదాపు 220 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, త్వరలోనే అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని నెహ్రూ పేర్కొన్నారు.