హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన సీఐ

VZM: ఎస్.కోట పట్టణ పోలీసు‌స్టేషన్ పరిధిలో ఉన్న 11 గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమం సీఐ నారాయణమూర్తి నేతృత్వంలో శనివారం రాత్రి  నిర్వహించారు. ఈ సందర్బంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సజావుగా జరుపుకోవాలని సూచించారు. ఎన్నికల ముసుగులో పాత తగాదాలకు దూరంగా ఉండాలని కోరారు. ఎన్నికల్లో పోలీసు సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.