హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఇవే..!

GNTR: గుంటూరులోని పలు దుకాణాలలో ఆదివారం నాన్ వెజ్ ధరలు కేజీలలో ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్లెస్ రూ. 260, చికెన్ స్కిన్ రూ. 240, నాటుకోడి మాంసం రూ. 800, చేపలు రాగండి రూ. 200, బొచ్చెలు రూ. 250, వనామ రొయ్యలు రూ. 300,మటన్ రూ. 1000, ఫారం కోడిగుడ్లు ఒక అట్ట రూ. 173గా అమ్ముతున్నట్లు వ్యాపారులు తెలిపారు.