తిరుపతి జిల్లాలో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. ఏఆర్ ఎస్సై సి.మురళీ ఓ ఫోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఫేక్ పత్రాలతో దామినేడు వద్ద స్థలాన్ని విక్రయించడంతో 2024లో తిరుచానూరులో క్రిమినల్ కేసు నమోదైంది. అలాగే ఏఆర్ కానిస్టేబుల్ కె. మురళీకృష్ణ బెట్టింగ్, కోడిపందేలు ఆడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో పోలీసుల సస్పెండ్


