NLR: ఈనెల 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌తో రాజీ పడదగిన కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జాతీయ లోక్ అదాలత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, కక్షిదారులకు కేసుల పరిష్కారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'


