హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో చికెన్ తాజా రేట్లు ఇవే..!

WG: ఆకివీడు మార్కెట్లో ఆదివారం చికెన్ ధరలు నిలకడగా కొనసాగాయి. బ్రాయిలర్ స్కిన్లెస్ కిలో రూ. 240, స్కిన్‌తో రూ. 220, ఫారం కోడి రూ. 240 పలుకుతోంది. గతవారంతో పోలిస్తే పేరెంట్స్ కోడిపై రూ. 20 తగ్గి కిలో రూ. 260 వద్ద విక్రయిస్తున్నారు. ఇక మటన్ కిలో రూ. 1,000 ధర పలుకుతోందని స్థానిక మాంసం వ్యాపారులు తెలిపారు.