నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏడుకొండలు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఐటిఐలో ట్రైనర్ పోస్టులు -2, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐలో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


