MBNR: పట్టణంలోని డైట్ కళాశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆచార్యులకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మిరాజుల్లా ఖాన్, సూపర్‌డెంట్ శ్రీనివాసచారి, PSTE హెడ్ రామకృష్ణ, ఫ్యాకల్టీ జ్యోతిలకు మెమోంటోలు అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తారన్నారు.
తెలంగాణ
డైట్ కళాశాలలో ఘనంగా గురు పూజోత్సవం


