హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పింఛన్ దరఖాస్తుల స్వీకరణ

GNTR: కొల్లిపర మండలంలోని గ్రామ సచివాలయాల్లో పింఛన్ల కోసం నేటి నుంచి 16వ తేదీ వరకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా వివరాలు నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తు రసీదును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.