NLR: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టుకు వస్తారని ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపా వెంకట్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ట్రస్టు రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కాసేపు మాట్లాడుతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లాకు యూపీ సీఎం


