హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు జనసేన సన్నద్ధం

SKLM: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిని పవన్ కళ్యాణ్ నియమించారు. కమిటీ సభ్యులుగా పేడాడ రామ్మోహన్, గేదెల చైతన్య, విష్ణుప్రియ ఉంటారు. ఈనెల 9న మంగళగిరిలో వారికి దిశానిర్దేశం చేయనున్నారు.