హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లి జరిగిన వారానికే.. భార్య గొంతు కోశాడు..!

NLR: ఏఎస్ పేట మండలం పందిపాడుకు చెందిన హేమ సాయి, మహాలక్ష్మికి వారం కిందటే పెళ్లి అయింది. సినిమా చూసేందుకు బైక్ పై ఆత్మకూరుకు వెళ్లారు. మార్గమధ్యంలో ముస్తాపురం దాటిన తర్వాత ఇద్దరూ నిమ్మ తోటలోకి వెళ్లారు. అక్కడ గొడవ జరిగింది. భర్త మహాలక్ష్మి గొంతు కోశాడని సమాచారం. తోటలో పనిచేస్తున్న JCB ఆపరేటర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.