హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న తెల్లబీటు స్వాధీనం

NZB: FRI రాధిక తెలిపిన వివరాల ప్రకారం.. మంచిప్ప అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తెల్లబీటు ముద్దలను ఆటోలో తరలిస్తుండగా అటవీ అధికారులు పట్టుకున్నారు. అధికారులను గమనించిన నిందితులు పరారయ్యారు. ఆటోను స్వాధీనం చేసుకుని నిజామాబాద్ అటవీ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు.