ATP: గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రమాదేవి అనే మహిళా మెడలో రెండున్నర తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు బైక్ మీద వచ్చి లాక్కెళ్లాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా మెడలో బంగారు గొలుసు చోరీ


