KRNL: కర్నూలులో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల పనితీరుపై శనివారం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యాలయాల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి'


