NDL: బనగానపల్లె రూరల్ సర్కిల్‌లో సీఐ మంజునాథ రెడ్డి, ఎస్ఐ కల్పన ఆధ్వర్యంలో శనివారం ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. సుంకేసుల, శివవరం, నందవరం, ఇల్లూరు కొత్తపేట గ్రామాల్లో పోలీసు అధికారులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. మహిళల రక్షణ, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, జూదాలకు దూరంగా ఉండటం, ఎన్నికల వేళ శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు. ప్రజలు పోలీసులకు
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో శాంతిభద్రతలకు సహకరించాలి: సీఐ


