విశాఖ: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమి భయపడుతోందని, మూడు పార్టీలు కలిసి ఉన్నా పోటీకి వెనకాడుతున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
YCP స్థానిక ఎన్నికల పోటీకి సిద్దం: గుడివాడ


