KRNL: కోసిగి స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని మట్కా, బెట్టింగ్ లకు పాల్పడుతున్న 8 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు. గతంలో మట్కా, బెట్టింగ్ లు నిర్వహించిన వారిని గుర్తించి ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్ చేసి రూ.3లక్షలకు బాండ్ పై బండోవర్ చేయించినట్లు చెప్పారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కోసిగిలో 8మందిపై బైండోవర్


