హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ల్యాండ్ పూలింగ్‌కు భూమి అప్పగింత

GNTR: అమరావతి రాజధాని నిర్మాణానికి నిడమర్రు పరిధిలో 6.155 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేందుకు జొన్నాల శ్రీనివాసరెడ్డి, కృష్ణకుమారి కుటుంబం ముందుకు వచ్చింది. ఈ మేరకు భూమిని సీఆర్‌డీఏకి అప్పగించే సమ్మతి పత్రాలను నిడమర్రు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి. భద్రుకు శనివారం అందజేశారు.