GNTR: తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం దృష్టి పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. శనివారం డీపీఓలో ఆయన మాట్లాడుతూ.. ప్రేమ వ్యవహారాల్లో యువతీ యువకులు ఇళ్ల నుంచి వెళ్లిపోతున్న కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు వేగంగా కేసులు ఛేదించాలని ఒత్తిడి చేయడం, పోలీసుశాఖ వైఫల్యంగా పేర్కొనడం సమంజసం కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పిల్లల కదలికలపై నిఘా పెట్టాలి: ఎస్పీ


