హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయుడికి ఎమ్మెల్యే అభినందన

NDL: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆత్మకూరు(మం) కొట్టాలచెరువు MPP పాఠశాల ఉపాధ్యాయుడు వై.వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అభినందించారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు అందిస్తున్న సేవలకు ఈ పురస్కారం గుర్తింపని పేర్కొన్నారు.