KRNL: బధిర విద్యార్థుల కోసం బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో 2026-27 విద్యా సంవత్సరానికి ఉచిత డిగ్రీ కళాశాల అందుబాటులోకి వచ్చిందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తెలిపారు. బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్), ఏఐ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బాలురు, బాలికలకు ఉచితంగా వేర్వేరు హాస్టల్ సదుపాయం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
బధిర విద్యార్థులకు ఉచితంగా డిగ్రీ విద్య


