WG: ఉండి MLA, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామరాజు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో రవిశంకర్‌ను కలిసి ఆయన నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనతో కాసేపు సమయం గడపడం ఎంతో సంతోషాన్నిచ్చిందని రఘురామరాజు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిసిన ఉండి రఘురామ


