హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌కు భారీ ఫైన్

E.G: రాజమండ్రి శ్రీరామ నగర్‌లోని ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌పై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రూ. 21,01,80,000 ఫైన్ విధించింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించడం, హెచ్చరించినా వ్యర్థాల నిర్వహణ మార్చకపోవడంతో చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ 3న నిర్వహించిన తనిఖీల్లోనూ లోపాలు పునరావృతం కావడంతో భారీ జరిమానా వేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.