WG: తణుకు పరిసరాల్లో పది రోజుల వ్యవధిలోనే రెండు కుటుంబాలు ఆత్మహత్యకు యత్నించడం విషాదం నింపింది. వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి కృష్ణ, భార్య శిరీష చించినాడ గోదావరిలో దూకి చనిపోయారు. అదే ప్రాంతంలో తణుకునకు చెందిన నంబూరి శ్రీనివాస్, భార్య పద్మిని, కుమారుడు ఈశ్వర్, కుమార్తె నిత్యశ్రీ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
పది రోజుల వ్యవధిలో రెండు విషాదాలు


