KRNL: గూడూరు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఆపరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ డి. శ్రీనివాసనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్


