హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PHC స్థలం కబ్జా.. పోలీసులకు ఫిర్యాదు

KDP: సిద్దవటం మండలం మాధవరం గ్రామంలోని పీహెచ్‌సీ స్థలాన్ని ఆక్రమించి యంత్రంతో చదును చేసిన వ్యక్తిపై రెవెన్యూ అధికారులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్‌ 425/1లోని స్థలాన్ని ఒంటిమిట్టకు చెందిన వెంకటరమణ ఆక్రమించినట్లు తహసీల్దార్‌ విజయకుమార్‌ తెలిపారు. విచారణ అనంతరం ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.