BPT: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ ఆధ్వర్యంలో బీ.ఏ.ఆర్ అండ్ టీఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గత మూడేళ్లుగా అద్భుత ఫలితాలు సాధిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ సజ్జా శేషుకుమారితో పాటు 12 మంది అధ్యాపకులను రోటరీ ప్రతినిధులు 'నేషన్ బిల్డర్' అవార్డులతో ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
అధ్యాపకులకు 'నేషన్ బిల్డర్' అవార్డులు ప్రదానం


