హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నగంజాంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

BPT: చిన్నగంజాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన తెలిపారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించి, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 1 నుంచి ఆన్‌లైన్ సేవలను నిలిపివేశారు. 30రోజుల్లోగా సమస్యలను పరిష్కరించకపోతే విధులను బహిష్కరించి ఆందోళనను ఉధృతం చేస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు.