ప్రకాశం: ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఒంగోలులోని పలు వీధుల్లో తిరుగుతూ చెడునడత కలిగిన వ్యక్తులు, అసాంఘిక, కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు వీధుల్లో పోలీసుల ప్రత్యేక నిఘా..!


