KKD: పిఠాపురం మున్సిపాలిటీ వార్డుల పునర్విభజన ప్రక్రియకు ప్రతిష్టంభన తొలగింది. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 8వ తేదీలోగా విభజన పూర్తి చేయాలని మున్సిపాలిటీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వార్డులను 30 నుంచి 36కు పెంచే కసరత్తుపై గతంలో కోర్టు స్టే ఇవ్వడంతో ప్రక్రియ నిలిచింది. తాజా ఉత్తర్వులతో వార్డుల విభజన పనులు మళ్లీ ఊపందుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురం మున్సిపల్ వార్డుల విభజనకు లైన్ క్లియర్


