హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండమోచుపల్లి HMకు పురస్కారం

KDP: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సభాభవనంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు.ఇందులో ఒంటిమిట్ట మండలం కొండమాచుపల్లిలోని SNYS సంస్కృతం హైస్కూల్ HMని జేసీ నిధిమీనా,DRO మల్లికార్జునుడు,DEO షంషుద్దీన్,జిల్లా సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త అనురాధ ప్రశంసాపత్రాలతో సత్కరించారు.