KKD: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని పిఠాపురం వైసీపీ ఇంఛార్జ్ వంగా గీతా ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ధరలు తగ్గించకపోతే ఉద్యమం చేస్తాం: వంగా గీత


