హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ అధికారులకు షోకాజ్ నోటీస్

ELR: జిల్లాలో ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ హెచ్చరించారు. శనివారం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. కామవరపుకోట, ఉంగుటూరు, కొయ్యలగూడెం, టి.నర్సాపురం, నూజివీడు మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు.