హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పలమనేరు రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో ఈనెల ఆదివారం ఉచిత నేత్ర చికిత్స శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, రామచంద్రా రెడ్డి తెలిపారు. చెన్నె శంకర నేత్రాలయ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.