KKD: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 10 వరకు ఓట్ల నమోదుకు సంబంధించి వినతులను సేకరిస్తామని ప్రతిపాడు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ సూర్యప్రభ అధ్యక్షతన రాజకీయ పక్షాల ప్రతినిధులు, BLOలతో శ్రీనివాసరావు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అర్హత ఉంటే ఓటు హక్కు నమోదు పొందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 10వరకు దరఖాస్తులు స్వీకరణ: శ్రీనివాస్


