ఏలూరు: నగరాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి నవ్య హేలాపురిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. మార్కెట్ యార్డు సమీపంలోని రైల్వే గేటు స్థానంలో నిర్మించనున్న రైల్వే బ్రిడ్జి ప్రాంతాన్ని శనివారం రైల్వే, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఇల్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో అభివృద్ధి పనులకు వేగం: ఎమ్మెల్యే


