KRNL: ఆదోని పురపాలక పరిధిలో ఈ నెల 8 నుంచి 11 వరకు ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పురపాలక కమిషనర్ నయీమ్ అహ్మద్ తెలిపారు. రూట్, నారాయణ, సాయి, జ్యోతిర్మయి, అక్షరశ్రీ, వివేకానంద, బాలాజీ, విశ్వనారాయణ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులందరికీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ నమోదు, అప్డేట్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 8 నుండి ప్రత్యేక ఆధార్ శిబిరాలు


