VZM: రిపబ్లిక్ బుక్ ఆఫ్ రికార్డ్ నిర్వహించిన కూచిపూడి నృత్యంలో బొబ్బిలి మండలం కింతలివానిపేటకు చెందిన పుష్పలత మొదటి స్థానం సాధించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా నిన్న బొబ్బిలి కోటలో MLA బేబినాయన ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. వైద్య విద్యలో బాగా చదువుకుంటూ కూచిపూడిలో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిపబ్లిక్ బుక్ ఆఫ్ రికార్డు విజేతను సన్మానించిన MLA


