KNR: ఇల్లందకుంట మండలం మల్యాల రైతువేదికలో వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో 'రికగ్నిషన్ ప్రియర్ లెర్నింగ్' శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్ మాట్లాడుతూ, రైతులు వరి కొయ్యకాళ్లను కాల్చకుండా సహజ వాయు ప్లాంట్లకు తరలించి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. రైతులు అధునాతన శాస్త్రీయ పద్ధతులలు పాటించాలని ఏడిఏ సునీత కోరారు.
తెలంగాణ
'రైతులు అధునాతన శాస్త్రీయ పద్ధతులు పాటించాలి'


