VZM: మెరకముడిదాం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ఉమాశంకర్ నిన్న విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవ వేడుకల్లో భాగంగా 2026 సంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. సమాజంలో గొప్ప వ్యక్తులంతా ఉపాధ్యాయుల చేతుల్లో ఎదిగిన వాళ్లేనని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్న జిల్లా ఉపాధ్యాయుడు


