హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న HM

WG: ఆకివీడు మండలం అజ్జమూరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.వి.ఎస్. నారాయణ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. విద్యా రంగంలో విశేష సేవలందించిన ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా అభినందించారు.