హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏబీవీపీ విభాగ్ కన్వీనర్‌గా అభిలాష్

KDP: కాశినాయన మండలానికి చెందిన అభిలాష్‌ను ఏబీవీపీ కడప, అన్నమయ్య జిల్లాల విభాగ్ కన్వీనర్‌గా ఎంపిక చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ ఎంపిక జరిగినట్లు ఆయన శనివారం తెలిపారు. విద్యారంగంలోని సమస్యలను గుర్తించి,వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అభిలాష్ పేర్కొన్నారు.