ఏలూరు: జిల్లా ఉపాధి కార్యాలయంలో నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 9న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ జిల్లా ఉపాధి అధికారి వి.వరలక్ష్మి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పాలిటె క్నిక్ చదివి 20-30 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 88868 82032 నంబరును సంప్రదించాలని ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 9న మెగా జాబ్ మేళా


