హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కుల పంపిణీ..!

WG: పాలకొల్లులోని మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆరోగ్య సహాయం అవసరమైన పేద వర్గాలకు చెందిన 98 మందికి రూ. 62 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించామని తెలిపారు.