KDP: మైదుకూరు 33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంతో పాటు వనిపెంట పరిధిలోని పప్పనపల్లె ఫీడర్‌లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోనుంది. గృహ, వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా ఉండదని సబ్‌డివిజన్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సరఫరాకు అంతరాయం


