KDP: YVU సైన్స్ బ్లాక్‌లో ఆధునికీకరించిన సెమినార్ హాల్‌ను వీసీ ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించారు. భారతదేశ ప్రముఖ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ పేరు ఈ హాల్‌కు పెట్టారు. గురుపూజోత్సవం రోజున ప్రఖ్యాత శాస్త్రవేత్త జేసీ బోస్ పేరుతో హాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని వీసీ తెలిపారు. ప్రిన్సిపల్ ప్రొ.టి.శ్రీనివాస్,రిజిస్ట్రార్ పద్మ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
YVUలో ఆధునిక సెమినార్ హాల్ ప్రారంభం


