హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత మెగా వైద్య శిబిరం

NTR: ఎం.ఎన్.ఆర్.ఫౌండేషన్, లైఫ్‌గాన్ త్రిమూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి- విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రెడ్డిగూడెంలోని ఎం.ఎన్.ఆర్.కాంప్లెక్సు వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు.ఈ శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.