హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచి దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ నేటి నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఈస్ట్‌ జోన్‌-సౌత్‌ జోన్‌ టైటిల్‌ కోసం తలపడనున్నాయి. ఇషాన్‌ కిషన్‌ సారథ్యంలోని ఈస్ట్‌ జోన్‌లో సూర్యవంశీ, మహ్మద్‌ షమీ కీలకం కానుండగా.. తిలక్‌ వర్మ నేతృత్వంలోని సౌత్‌ జోన్‌లో సిరాజ్‌, దేవదత్‌ పడిక్కల్‌పై అంచనాలున్నాయి.