SRCL: ఎల్లారెడ్డిపేట మండలం - రాచర్ల తిమ్మాపూర్‌లో తాగునీటి కొరతతో మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ ఎదుట శనివారం నిరసన చేపట్టారు. 15 రోజులుగా నీరు రావడం లేదని, సర్పంచ్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో బోరు రెండు నెలలుగా పని చేయడం లేదని, మరమ్మతు చేసి నీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
తాగునీటి కొరతతో ఖాలీ బిందెలతో మహిళల నిరసన


